<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>227</hymn_number>
<lyrics>[C1]
   భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త (2)
   శరణు శరణు మా దేవ యెహొవా - మహిమాన్విత చిర జీవనిధి

[V1]
 విమల సెరాపులు దూత గణంబులు - చూడగలేని తేజో నిధివే
 మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే

[V2]
 ప్రప్రథముడ మరి కడపటి వాడా - మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
 నీ భజనయే మా జీవాధారం - జేకొనవే మా స్తుతి ధూపం</lyrics>
<title>భజియింతుము నిను జగదీశా</title>
</song>